Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్కు నిర్వాసితుల మహా ధర్నా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 10, 2026 6:37 PM విశాఖపట్నంGeneral
ఉక్కు నిర్వాసితుల మహా ధర్నా - Udayam
విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పితాని భాస్కరరావు మాట్లాడుతూ మిగిలి ఉన్న ప్రతి నిర్వాసితుడికి ఎకరం భూమి ఇవ్వాలని లేదా కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని లేదా నెలకు 25000 రూపాయలు చొప్పున జీవనవృత్తి ప్రకటించాలని తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు అందరూ మాట్లాడడం జరిగింది.

Comments

G
Loading comments...