Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లష్కర్ బోనాలకు ఉజ్జయిని మహంకాళి ఆలయం ముస్తాబు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 31, 2026 6:09 PM హైదరాబాద్General
లష్కర్ బోనాలకు ఉజ్జయిని మహంకాళి ఆలయం ముస్తాబు - Udayam
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలకు అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, తాగునీటి వసతి, పోలీసు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...