Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఏఐ వీడియోలు కారణంగా ఉజ్జయిని ఘర్షణలు

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 9:21 AM జాతీయంGeneral
నకిలీ ఏఐ వీడియోలు కారణంగా ఉజ్జయిని ఘర్షణలు - Udayam
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షాహీ మసీదు తొలగింపుపై సామాజిక మాధ్యమాల్లో వైరలైన నకిలీ ఏఐ వీడియోలు హింసకు, ఘర్షణలకు కారణమయ్యాయని పోలీసులు తెలిపారు. మసీదును పూర్తిగా కూల్చివేస్తున్నట్లు సృష్టించిన ఈ కృత్రిమ మేధ వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించిన ఘటనపై ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 15 మందిని అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...