వార్తలకు తిరిగి వెళ్లండి

తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఫైటర్స్ డ్రోన్ల నుంచి రక్షణ కోసం పాక్ సైనికులు, పోలీసులు చేపల వలలను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
డ్రోన్ల బ్లేడ్లు వలల్లో చిక్కుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో అవుట్‌పోస్టుకు వలల కోసం రూ.4 లక్షల పాకిస్థానీ రూపాయలు ఖర్చవుతున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

