Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

UGC-NETలో మూడు పేపర్లకు రీ-టెస్ట్‌

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 11:31 AM ఆల్ ఇండియా జాతీయ
UGC-NETలో మూడు పేపర్లకు రీ-టెస్ట్‌ - Udayam
UGC-NETలో ఇంగ్లిష్‌, కామర్స్‌, సోషియాలజీ పేపర్లను మళ్లీ నిర్వహించాలని NTA నిర్ణయించింది. ఈ పేపర్లలో పొరపాట్లపై ఫిర్యాదులు రావడంతో రీ-టెస్ట్‌కు నిర్ణయం తీసుకుంది. ఇంగ్లిష్‌, కామర్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 9న, సోషియాలజీ పరీక్ష సెప్టెంబర్‌ 10న జరుగుతాయి. పరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు NTA తెలిపింది.

Comments

G
Loading comments...