Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

యుఎఫ్ఎస్ వివరాల ధృవీకరణ: 19 నుంచి 24 వరకు వార్డు సభలు

Anil Jun 18, 2026 11:55 AM నెల్లూరు 7 viewsabout 5 hours ago
యుఎఫ్ఎస్ వివరాల ధృవీకరణ: 19 నుంచి 24 వరకు వార్డు సభలు - Udayam Digital
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 19 నుండి 24 వరకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS) వివరాల ధృవీకరణ కోసం అన్ని డివిజన్లలో వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ నందన్ తెలిపారు. ప్రజలు ఈ సభల్లో పాల్గొని తమ కుటుంబ వివరాలు, విద్య, ఉపాధి వంటి అంశాలను పరిశీలించుకోవచ్చు. ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ఈ వేదిక ద్వారా తెలియజేయవచ్చని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...