వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడిన వారిని ఎంతటి వారైనా వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ చిరంజీవి డిమాండ్ చేశారు. కంగ్టి మండలం బీబీపేట గ్రామపంచాయతీ కార్యదర్శి రంగయ్యపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు.
Comments
Loading comments...

