వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు తక్షణమే 29 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం యూటీఎఫ్ భవన్ లో ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ కమిషన్ ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని జిల్లా కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి విమర్శించారు.
Comments
Loading comments...

