వార్తలకు తిరిగి వెళ్లండి

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో సమ్మె కొనసాగిస్తున్న ఉద్యోగులు సోమవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వినాయకుడికి వినతిపత్రం సమర్పించి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రార్థించారు.
రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ అమలు సహా పెండింగ్ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని కోరుతూ వినాయకుడి సన్నిధిలో వినతిపత్రం ఉంచారు.
Comments
Loading comments...

