Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: రక్షణ సేన

Follow Udayam on Google
sudheer Sep 18, 2026 3:56 PM కరీంనగర్General
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: రక్షణ సేన - Udayam
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పెండింగ్ డీఏలు, 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...