Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
dineshkumar Sep 02, 2026 7:48 PM చిత్తూరుGeneral
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
చిత్తూరులో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కె.వి. రాఘవులు ఆధ్వర్యంలో జరిగింది. 12వ పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు, సరెండర్ లీవుల మంజూరు వంటి ఆర్థిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సమావేశంలో కోరారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర నాయకత్వం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. జిల్లా, తాలూకా ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...