Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Follow Udayam on Google
Raju Sep 29, 2026 5:21 PM నిజామాబాద్General
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - Udayam
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లాఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లాఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లో పీసీసీ చీఫ్, ఎమ్మెల్యే బొమ్మ మహేష్కుమార్ గౌడ్ ను కలిశారు.

Comments

G
Loading comments...