వార్తలకు తిరిగి వెళ్లండి

సహకార సంఘాల ఉద్యోగుల బదిలీ విధానంపై మంగళవారం గుంటూరు జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు సమీక్షించారు. సీఈఓ వీవీఎస్ ఫణికుమార్, అధికారులు, ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఒకే చోట దీర్ఘకాలం పనిచేయడం వల్ల ఏర్పడే సమస్యలు, పారదర్శకత, జవాబుదారీతనంపై చర్చించారు.
Comments
Loading comments...

