వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పూర్తిస్థాయిలో నగదురహిత వైద్య సేవలు అందేలా ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS)ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని పి.ఆర్.టి.యు.టి.ఎస్. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కుంబాల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
మల్లాపూర్ మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన ఆయన, EHS కోసం నిధులు వసూలు చేస్తున్నప్పటికీ క్యాష్‌లెస్ వైద్యం అందకపోవడం బాధాకరమన్నారు.
Comments
Loading comments...

