వార్తలకు తిరిగి వెళ్లండి

యూకే నుంచి తిరిగివచ్చాక తనకు ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కాప్రాలో చోటుచేసుకుంది.
భర్తకు ఉద్యోగం లభించి తనకు అవకాశం రాకపోవడంతో మనోవేదనకు గురైన ఆమె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు కుషాయిగూడ పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

