వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు ఓ నిరుద్యోగిని రూ.3.55 లక్షలకు మోసం చేశారు. కిస్మత్‌పూర్‌కు చెందిన శ్రీహర్ష ఫేస్‌బుక్ యాడ్ ద్వారా సంప్రదించగా, బెంగళూరులో ఉద్యోగమంటూ ఇంటర్వ్యూ నిర్వహించి ఆఫర్ లెటర్ ఇచ్చారు.
పలు విడతలుగా డబ్బులు తీసుకున్న తర్వాత మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

