వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలోని ఎర్రన్న విద్యా సంకల్పం కోచింగ్ సెంటర్, సెంట్రల్ లైబ్రరీని ఎమ్మెల్యే శంకర్ బుధవారం సందర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడుతున్న అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. దగా డీఎస్సీ అంటూ వస్తున్న ఆవాస్తవాలను నమ్మవద్దన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో పారదర్శకంగా వ్యవహారిస్తున్నామని, అవతవకలు జరగకపోవడంతో YCP తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. అభ్యర్థులు చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

