వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీసు అధికారులను అదనపు ఎస్పీ చేతన్ నితిన్ సోమవారం ఘనంగా సన్మానించారు.
జమీల్ అహ్మద్ (ఎస్‌ఐ), సీహెచ్.శ్రీనివాస్, ఆర్.కృష్ణ కుమార్ (ఏఎస్‌ఐలు), ఏ.శ్రీనివాస్, పీ.రాజయ్య (హెడ్ కానిస్టేబుళ్లు)లకు శాలువాలు, జ్ఞాపికలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. అనంతరం పోలీస్ బ్యాండ్‌తో ప్రత్యేక పోలీసు వాహనంలో వారికి ఘనంగా వీడ్కోలు పలికారు.
Comments
Loading comments...

