Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సత్కారం

Follow Udayam on Google
Raghu Sep 30, 2026 10:32 PM శ్రీకాకుళంGeneral
ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సత్కారం - Udayam
శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి బుధవారం ఉద్యోగ విరమణ పొందిన రూరల్ ఎస్ఐ జె. రామారావు, ట్రాఫిక్ ఎస్ఐ డి.పి.దాస్, ఏఆర్ఎస్ఐ లక్ష్మణ్ దేవ్లను ఎస్పీ పి.శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. నేర నియంత్రణలోనూ, ట్రాఫిక్ నిర్వహణలోనూ వారు అందించిన సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

Comments

G
Loading comments...