Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ నియామకాలు నిబంధనల ప్రకారమే

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:18 AM నల్గొండGeneral
ఉద్యోగ నియామకాలు నిబంధనల ప్రకారమే - Udayam
నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తులు, దళారులను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని DMHO డాక్టర్‌ కె.రాహుల్‌ హెచ్చరించారు. నియామక ప్రక్రియ నిబంధనల ప్రకారం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగ నియామకాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉంటాయని స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 3వ తేదీతో ముగియనుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...