వార్తలకు తిరిగి వెళ్లండి
గంభీరావుపేట, లింగన్నపేట రహదారిలో తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేయండి అని శుక్రవారం ఉదయం లో ప్రచురితమైంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కొట్టుకుపోయిన మట్టి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టారు.
వరదలు వచ్చినప్పుడల్లా మట్టి రోడ్డు కొట్టుకుపోతుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

