వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరగంటి ఆనంద్ డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.
అనంతరం ఇల్లంతకుంట మండల ఉద్యమకారుల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రతి ఉద్యమకారునికి 25 వేల పింఛన్ ఉచిత బస్సు ప్రయాణం ఇంటి నిర్మాణానికి స్థలం ఉచిత విద్య వైద్యం అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

