వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కొలను శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యమకారుల కోసం ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని కోరారు.
జనగామ జిల్లాకు చెందిన ఉద్యమకారుడు లక్ష్మణ్‌గౌడ్ ఆత్మహత్య ఘటనపై స్పందిస్తూ, మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు న్యాయం చేయాలని అన్నారు.
Comments
Loading comments...

