వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అల్వాల్ జేఏసీ డిమాండ్ చేసింది. జయశంకర్ జేఏసీ వేదికపై చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 16వ రోజుకు చేరుకున్నాయి.
కేకే కమిటీ సిఫార్సులు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యమకారులతో చర్చించి కార్యాచరణ ప్రకటించాలని నాయకులు కోరారు.
Comments
Loading comments...

