Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమ యోధురాలు చాకలి ఐలమ్మ

Follow Udayam on Google
P. G. Murthy Sep 26, 2026 1:09 PM మంచిర్యాలGeneral
ఉద్యమ యోధురాలు చాకలి ఐలమ్మ - Udayam
ఉద్యమ యోధురాలు చాకలి ఐలమ్మని రజక సంగం జిల్లా అధ్యక్షులు కటుకూరి రాజన్న అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని దండేపల్లి మండల కేంద్రంలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...