వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో గురువారం ఉదయాన్నే ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ వాత్సల్య ఆధ్వర్యంలో ఇళ్ల వద్దకే వెళ్లి ఈ పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయల పెన్షన్లను అందించడం పట్ల లబ్ధిదారులు వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

