వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదండాపూర్ భూసేకరణలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన తహసీల్దార్, గిర్దావర్లపై చర్యలకు కలెక్టర్ ఇప్పటికే సీసీఎల్‌ఏకు సిఫార్సు చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.
వారిని సస్పెండ్ చేసి, అక్రమంగా చెల్లించిన పరిహారాన్ని రికవరీ చేసేలా అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

