Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురంలో యూడీఎఫ్‌ ఫీజు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 30, 2026 6:51 AM విశాఖపట్నంGeneral
భోగాపురంలో యూడీఎఫ్‌ ఫీజు - Udayam
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాణికుల నుంచి యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు(యూడీఎఫ్‌) వసూలు చేయనున్నారు. దేశీయ బయలుదేరే ప్రయాణికులు రూ.835, అంతర్జాతీయ ప్రయాణికులు రూ.1,255 చెల్లించాలి. వచ్చేవారిలో దేశీయులకు రూ.355, విదేశాల నుంచి వచ్చే వారికి రూ.545 యూడీఎఫ్‌గా నిర్ణయించారు.

Comments

G
Loading comments...