Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉడత బెదిరింపులకు భయపడేది లేదు : పువ్వాడ అజయ్

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 16, 2026 4:46 PM ఖమ్మంGeneral
ఉడత బెదిరింపులకు భయపడేది లేదు : పువ్వాడ అజయ్ - Udayam
తమ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు గురిచేసిన BRS తోనే ఉన్నారని వారి ఉడత బెదిరింపులకు భయపడేది లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం ఖమ్మంలో BRS ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని ఖమ్మంను గత ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.

Comments

G
Loading comments...