వార్తలకు తిరిగి వెళ్లండి

ఉడ్మల్ గిద్ద గ్రామంలో సెప్టెంబర్ 28న CPM, DYFI ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, అమరుడు కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం, డివైఎఫ్ఐ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
Comments
Loading comments...

