Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగిల్ మీనింగ్‌గానే మాట్లాడా : ఉదయనిధి స్టాలిన్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 04, 2026 10:04 PM జాతీయంGeneral
సింగిల్ మీనింగ్‌గానే మాట్లాడా : ఉదయనిధి స్టాలిన్ - Udayam
నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల కేసులో విడుదలైన అనంతరం తిరుచిరాపల్లిలో ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తాను ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడలేదని, డబుల్ మీనింగ్‌లో కాకుండా రైతుల సంక్షేమం కోసం కావేరి జలాల విడుదలను డిమాండ్ చేస్తూ 'సింగిల్ మీనింగ్'లోనే మాట్లాడానని చెప్పారు.

Comments

G
Loading comments...