Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నన్ను ఉగ్రవాదిలా చూశారు : ఉదయనిధి స్టాలిన్

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 05, 2026 1:17 AM జాతీయంGeneral
నన్ను ఉగ్రవాదిలా చూశారు : ఉదయనిధి స్టాలిన్ - Udayam
నటి త్రిషపై వ్యాఖ్యల కేసులో విడుదలైన అనంతరం డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తనను ఉగ్రవాదిలా చూసి వ్యవహరించారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే తనపై చర్యలు తీసుకున్నారని, ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఉపయోగిస్తోందని విమర్శించారు.

Comments

G
Loading comments...