వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలం పెద్దసాన నుంచి పోలవరం గ్రామం రోడ్డులో విద్యుత్ స్తంభాలను అధికారులు సరిచేశారు. స్తంభాలు ప్రమాదకరంగా ఉండడంతో ఈనెల 22వ తేదీన "టెక్కలిలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు" Udayamలో ప్రచురితమైన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పంధించారు.
ఈ మేరకు విద్యుత్ స్తంభాలను సిబ్బంది పరిశీలించి సరిచేశారు. దీంతో సమస్య పరిష్కారమైనట్లు గ్రామస్థులు తెలిపారు.
Comments
Loading comments...

