Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హౌస్ ఆఫ్ లార్డ్స్‌ సభ్యులుగా ఉదయ్ నాగరాజు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 11, 2026 11:13 AM వరంగల్General
హౌస్ ఆఫ్ లార్డ్స్‌ సభ్యులుగా ఉదయ్ నాగరాజు - Udayam
వరంగల్‌కు చెందిన శ్రీ ఉదయ్ నాగరాజు ఇంగ్లాండ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు శాశ్వత సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నేడు హనుమకొండలో పౌర సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. నగర పౌరులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...