Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటిష్ హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు ఉదయ్ నాగరాజు

Follow Udayam on Google
రవళి దేవి Aug 13, 2026 6:51 PM సిద్దిపేటతెలంగాణ
బ్రిటిష్ హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు ఉదయ్ నాగరాజు - Udayam
సిద్ధిపేట జిల్లాకు చెందిన ఉదయ్ నాగరాజు బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ కావడంపై బీఆర్‌ఎస్ నేత కొణతం దిలీప్ హర్షం వ్యక్తం చేశారు. 47 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం తెలంగాణకు గర్వకారణమని, ఉదయ్ నాగరాజు ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకమని దిలీప్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...