వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత జంధ్యాల పంపిణీ చేపట్టారు. రేపు జంధ్యాల పౌర్ణమిని పురస్కరించి ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ పలువురికి ఉచితంగా జంధ్యాలు అందిస్తూ హిందూ ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షుడు పప్పు విశ్వనాథ్ తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు ఏవీ రామకృష్ణ గిరిజ, కేవీ రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

