వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడెంలో జిల్లా క్షయ నివారణ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ ఏఐ చెస్ట్ ఎక్స్‌రే స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. సీతారాం నాయక్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో శిబిరం ప్రారంభమైంది.
పాపయ్యపల్లి, రాంనగర్, ఎల్బీనగర్ తదితర గ్రామాల నుంచి 78 మంది హాజరై స్క్రీనింగ్ చేయించుకున్నారు. అనంతరం బీపీ, మలేరియా రక్తపరీక్షలు చేశారు.
Comments
Loading comments...

