Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత వృత్తి విద్యా కోర్సుల శిక్షకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Chitty Ramesh Sep 25, 2026 3:08 PM మంచిర్యాలGeneral
ఉచిత వృత్తి విద్యా కోర్సుల శిక్షకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం - Udayam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వృత్తి విద్యా కోర్సుల శిక్షణ ఇచ్చేందుకు శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏరియా జీఎం రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి విద్యార్హత, సంబంధిత వృత్తి శిక్షణలో నైపుణ్యం గల శిక్షకులు అక్టోబర్ 1లోపు జీఎం కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మహిళలు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు

Comments

G
Loading comments...