Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Girish Bidkar Aug 22, 2026 7:29 PM హైదరాబాద్General
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
రసూలుర వార్డు-2లోని మార్గదర్శిని కాలనీ జైన్ మందిర్ కమ్యూనిటీ హాల్లో జనహిత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ శిబిరాన్ని ప్రారంభించారు. స్థానికులకు బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...