వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ స్కిల్ హబ్ సెంటర్లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ రావు బుధవారం ప్రకటనలో తెలిపారు.
అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సుకు పదో తరగతి, కంప్యూటర్ ఎం.ఎస్ ఆఫీస్ కోర్సుకు ఇంటర్ అర్హత. 18 నుంచి 30 ఏళ్ల వారు అర్హులు. సెప్టెంబర్ 15 లోపు సర్టిఫికెట్లతో నమోదు చేసుకోవాలి.
Comments
Loading comments...

