Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత శిక్షణ, ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోవాలి

Follow Udayam on Google
P. G. Murthy Oct 06, 2026 10:01 AM మంచిర్యాలGeneral
ఉచిత శిక్షణ, ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోవాలి - Udayam
జన్నారం మండలంలోని నిరుద్యోగ యువత ఈజీఎంఎం పథకం ద్వారా ఇచ్చే ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు మేలు చేయాలని ఉద్దేశంతో వివిధ రంగాలలో ఉచిత శిక్షణ, ఉపాధి మార్గాలు చూపించడం జరుగుతుందన్నారు. కంప్యూటర్, టైలరింగ్, తదితర రంగాలలో ఉచిత శిక్షణ ఇస్తారని, ఆసక్తి గలవారు పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...