Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 8:36 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన - Udayam
సేవా సంకల్ప్ అభియాన్ 2026లో భాగంగా విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. 11 రకాల వైద్య విభాగాల నిపుణులు అందుబాటులో ఉండి పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్, అవగాహన, అవసరమైన వారికి రెఫరల్ సేవలు అందించారు. రక్త పరీక్షలు, ఎక్స్రే, ఎంఆస్ఐ స్కాన్, మందులు తదితర సేవలను ఉచితంగా అందించారు.

Comments

G
Loading comments...