వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులోని శ్రీ ఎస్.ఎస్. జైన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మొత్తం 210 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, వారిలో 99 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించారు. ఈ శస్త్రచికిత్సలు జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు వివిధ జైన్ సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించనున్నట్లు జైన్ సంఘం ప్రతినిధి సుభాష్ జైన్ తెలిపారు.
Comments
Loading comments...

