వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్‌హబ్‌లో ఈ నెల 21 నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభం కానుంది. ఎంఎస్ ఆఫీస్, టైపింగ్, రియల్‌టైమ్ ప్రాజెక్ట్ అనుభవంపై శిక్షణ ఇవ్వనున్నట్లు కన్వీనర్ శ్రీనివాస్ తెలిపారు.
ఇంటర్, డిగ్రీ లేదా డిప్లమా అర్హత కలిగిన 18 నుంచి 45 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Loading comments...

