వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ‘వంట వార్పు’ నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని, హామీలను నెరవేర్చే వరకు పోరాటాలు కొనసాగిస్తామని నేతలు హెచ్చరించారు.
Comments
Loading comments...

