Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్కింగ్‌పై ఉబర్‌ దృష్టి సారించాలి: సీఎం

Follow Udayam on Google
Neha Singh May 13, 2026 6:44 PM హైదరాబాద్General
పార్కింగ్‌పై ఉబర్‌ దృష్టి సారించాలి: సీఎం - Udayam
నగరంలో పార్కింగ్‌ సమస్యల పరిష్కారానికి ఉబర్‌ కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మెట్రో స్టేషన్ల వద్ద మల్టీ లెవల్‌ పార్కింగ్‌, ఈవీ ఛార్జింగ్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరారు. ఉబర్‌ సీఈవో దారా ఖోస్రోషాహి బృందంతో భేటీలో ఈ అంశాలను చర్చించారు. ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటుకు ఉబర్‌ ఆసక్తి చూపింది. హైదరాబాద్‌లోని తమ కేంద్రాన్ని మరింత విస్తరిస్తామని సీఈవో హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...