Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 1, 2 తేదీల్లో టైపు రైటింగ్ పరీక్షలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 2:40 PM గుంటూరుGeneral
ఆగస్టు 1, 2 తేదీల్లో టైపు రైటింగ్ పరీక్షలు - Udayam
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 1, 2 తేదీల్లో 34 కేంద్రాల్లో టైపు రైటింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ టైపు రైటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్‌రావు తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో వివిధ గ్రేడ్ల పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. హాల్‌టికెట్లలో తప్పులుంటే వెంటనే సంప్రదించాలని, అభ్యర్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...