Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో ఇద్దరు యువకుల గల్లంతు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:37 AM హైదరాబాద్General
చెరువులో ఇద్దరు యువకుల గల్లంతు - Udayam
వినాయక నిమజ్జన వేడుకల్లో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో వాహనం ఢీకొని ఒకరు, లారీ నుంచి పడి మరొకరు దుర్మరణం పాలయ్యారు. అలాగే సిద్దిపేట జిల్లాలో నిమజ్జనం తర్వాత చెరువులో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతు కాగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...