వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూరల్ 31వ డివిజన్‌లో ‘రెండేళ్ల నమ్మకం అభివృద్ధి–సంక్షేమం’ ప్రచారంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ.8.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజల సమస్యలు, సూచనలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులతో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు.
Comments
Loading comments...

