Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోమాతను కాపాడే యత్నంలో ఇద్దరు వేద విద్యార్థులు మృతి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 30, 2026 4:25 PM పల్నాడు General
గోమాతను కాపాడే యత్నంలో ఇద్దరు వేద విద్యార్థులు మృతి - Udayam
అమరావతిలోని వేద పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు చెరువులో చిక్కుకున్న గోమాతను రక్షించే ప్రయత్నంలో నీట మునిగి మృతి చెందారు. మరో రెండు నెలల్లో కోర్సు పూర్తిచేయనున్న మణిశర్మ, కిరణ్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Comments

G
Loading comments...